దేవుని లో ఆనందించడానికి అయన మనకు ఇచ్చిన నియమం ఏమిటి ?

ప్రశ్న: దేవుని లో ఆనందించడానికి అయన మనకు ఇచ్చిన నియమం ఏమిటి ?

పాత , క్రొత్త నిబంధనల గ్రంథాలను కలిగి ఉన్న దేవుని వాక్యం[a], ఆయనను మహిమపరచడానికి, ఆనందించడానికి మనకు నిర్దేశించే ఏకైక నియమం [b].

వివరణ :

దేవుడు మనకు వ్రాతపూర్వకంగా ఖచ్చితమైన సూచనలు ఇచ్చాడు. దేవుని పుస్తకంగా, బైబిల్ ఉత్తమమైన పుస్తకం, మరియు మనం దానిని మిగతా వాటి కంటే ఎక్కువగా అధ్యయనం చేయాలి. దేవుడు తన వాఖ్యాన్నిఅర్థం చేసుకోవడానికి పరిశుద్ధాత్మ ద్వారా మనకు సహాయం చేస్తానాని వాగ్దానం చేశాడు. బైబిల్ హిబ్రూ (పాత నిబంధనలో) మరియు గ్రీకు, భాషల్లో వ్రాయబడ్డాయి కానీ సాధారణ తెలుగు అనువాదాలు మనకు అర్థమయ్యే రూపంలో అర్థాన్ని ఇస్తాయి.

[a] మత్తయి 19:4-5, లూకా 24:27,44, 1 కొరింతి 2:13, 1 కొరింతి 14:37, 2 పేతురు 1:20-21, 2 పేతురు 3:2, 15-16

[b]ద్వితీయోపదేశకాండమ 4:2, కీర్తనలు 19:7-11, యెషయా 8:20, యోహాను 15:11, యోహాను 20:30-31, అపోస్తుల కార్యములు 17:11, 2 తిమోతి 3:15-17, 1 యోహాను 1:4

Author
Isaac

Further reading

పాపం అంటే ఏంటి?

పాపం అంటే ఏమిటి? దేవుని నుండి మనల్ని వేరు చేసే పాపం గురించి బైబిల్ లోని అసలైన అర్థం తెలుసుకోండి.

EP 01 : Introduction

Welcome to life and Scripture: Discovering God’s truth for everyday living. Welcome to the very first episode of Life and Scripture ! I’m...