Life and Scripture పాడ్కాస్ట్‌లో మన జీవితంలోని ప్రతి కోణంలో దేవుని వాక్యాన్ని ఎలా వర్తింపజేయాలో ఈ పాడ్కాస్ట్ ద్వారా చర్చిస్తాం. మనం జీవితంలో ఎదుర్కొనే వివిధ కష్టపరీక్షలపై బైబిలు ఆధారంగా ఎలా ప్రతిస్పందించాలో తెలుసుకుంటాము. ప్రతి ఎపిసోడ్ మన అనుదిన జీవితంలో దేవుని జ్ఞానాన్ని, ప్రేమను, మార్గదర్శకత్వాన్ని అందిస్తుంది.
Many believe that faith in Jesus guarantees wealth and success—but is that really what the Bible teaches? In this episode, we uncover the truth behind the Prosperity Gospel and its dangers