సంపద సువార్త అనే తప్పుడు బోధను గురించి ఈ ఎపిసోడ్‌లో చర్చించబోతున్నాం. కొంతమంది ప్రవచకులు యేసు క్రీస్తు పట్ల నమ్మకం మనకు ధనికత, ఆరోగ్యం, విజయాన్ని ఇస్తుందని ప్రచారం చేస్తున్నారు. వారు పెద్ద మొత్తంలో విరాళాలు ఇవ్వాలని చెబుతూ, దేవుడు మీకు ఆర్థిక ఆశీర్వాదాలు ఇస్తాడని చెబుతున్నారు. కానీ బైబిల్ నిజంగా ఇది భోదిస్తుందా ?
ఈ పోడ్కాస్ట్‌లో మనం సత్యమైన విశ్వాసం అంటే ఏమిటో పరిశీలించబోతున్నాం. ప్రపంచిక సంపదలకంటే ఎక్కువగా దేవుణ్ని అన్వేషించాలి అనే బైబిల్ సందేశాన్ని అర్థం చేసుకోవాలి.
🎧 ఈ పోడ్కాస్ట్‌ను విని నిజమైన సత్యాన్ని తెలుసుకోండి!