Home » Blog » Page 2

CategoryBlog

క్రీస్తు పునరుత్థానము గురించి తెలుసుకోవాల్సిన 4 విషయాలు.

ప్రపంచ చరిత్రలో క్రీస్తు యొక్క పునరుత్థానం తనదైన రీతిలో ఒక అద్భుతమైన స్థానాన్ని సంపాదించుకుంది. క్రైస్తవ్యంలో కూడా క్రీస్తు యొక్క పునరుత్థానం ఒక అద్భుతమైన సంఘటన.కానీ నేటి క్రైస్తవులు దానిని కేవలం ఒక అద్భుతంగా మాత్రమే చూడడం చాలా విచారకరం. ఎందుకంటే...

బైబిల్ అంతా దేవుని వాక్యమే

క్రైస్తవ సంఘ చరిత్రను మనం పరిశీలించినప్పుడు సంఘంలోకి దుర్బోధలు ప్రవేశించడం కొత్త విషయమేమీ కాదని మనకు అర్థం ఔతుంది. అలా ప్రవేశించిన అనేక దుర్భోధల్లో కొన్ని ఇప్పటికీ సంఘంలో కొనసాగుతూనే ఉన్నాయి మరికొన్ని కొత్తకొత్త దుర్భోధలు పుట్టుకొస్తూనే ఉన్నాయి...

సంఘ చరిత్రను తెలుసుకోవడం అవసరమా?

విశ్వాసులు సంఘ చరిత్రను తెలుసుకోవడం అవసరమా? ఇంతకూ సంఘ చరిత్ర అంటే ఏమిటి? విశ్వాసులు సంఘ చరిత్రను తెలుసుకోడానికి ముందు “సంఘం” అంటే ఏంటో తెలుసుకోవాలి. చాలామంది పొరపాటుగా భావిస్తున్నట్టు సంఘం అంటే ఒక చర్చి బిల్డింగ్ కాదుకానీ...

నీ జీవితాన్ని వృధా చేసుకోకు

ఈ రోజు బాధ పడాల్సిన విషయం ఏంటో తెలుసా? మీలో చాలా మంది ఈ లోకాన్ని ప్రభావితం చెయ్యడానికి ముందుకు రావట్లేదు. అందరూ మిమ్మల్ని ఇష్టపడాలని కోరుకొంటున్నారు…బాగా చదువుకొని, మంచి ఉద్యోగం సంపాదించుకొని, ఒక మంచి భర్తనో,భార్యనో సంపాదించుకొని, ఒక మంచి ఇల్లు...

సంఘము అంటే ఏమిటి?

సంఘం అనగానే మనకి చర్చి బిల్డింగ్ లేదా ప్రతి వారం వెళ్ళి ఆరాధించే ఏదోఒక స్థలం జ్ఞాపకం వస్తుంది. క్రైస్తవులుగా మనం వెళ్ళి దేవుణ్ణి ఆరాధించే స్థలాన్ని వివరించడానికి “సంఘం” అనే పదాన్ని సాధారణంగా ఉపయోగిస్తాము. దీనిలో అంతపెద్ద పొరపాటేమీ...

సువార్త అంటే ఏమిటి?

క్రైస్తవ జీవితానికి సువార్త ప్రధానమైనది. క్రీస్తును అనుసరించేవారికి అది నిరీక్షణ, దృఢమైన పునాది,‌ మరియు సందేశం . సువార్త సంఘ నిర్మాణానికి దృఢమైన పునాది. మనం సువార్త అనే పదాన్ని ఉపయోగించినప్పుడు ఏం సూచిస్తున్నామో దానిపై స్పష్టత ఉండాలి. సువార్త యొక్క...

నిత్య జీవానిచ్చే’దేవుని నీతి’

పాపిని దేవుడు నీతిమంతునిగా ఒక్కసారే ప్రకటిస్తాడు కానీ, పాపిని పరిశుద్ధ పరిచే కార్యం మాత్రం జీవితకాలమంతా చేస్తుంటాడు.దేవుని నీతి – డేనియల్ సూర్య కేవలం విశ్వాసమూలంగానే దేవుడు పాపులను నీతిమంతులుగా తీర్చబడతారు అన్న అంశము సంస్కరణ సమయంలో అతి...

క్షమాపణ వలన మనలో కలిగే మార్పులు

క్షమాపణ అనేది క్రైస్తవ జీవితంలో ఒక ప్రధాన భాగం. క్షమాపణ లేకుండా, ఒకరు క్రైస్తవుడిగా అవ్వలేరు . ఒకడు తన పాపాలను ఒప్పుకున్నప్పుడు , దేవుడు తన మహా కృపను బట్టి మన అపరాధాలను క్షమించి మనల్ని పవిత్రులుగా చేసాడు. (1 యోహాను 1:9,కీర్తన 32: 5) . క్షమాపణ...

క్రైస్తవుడు క్షమించరాని పాపానికి పాల్పడగలడా?

క్షమించరాని పాపం గురించి ఎప్పుడన్నా ఆలోచించారా? నేను క్షమించరాని పాపం చేసానా ? అన్న మీకు సందేహం కలిగితే, ఏ ఆర్టికల్ లో మీకు జవాబు దొరుకుతుంది.