AuthorShyam Pasula

శ్యాం పసులా, సిరిసిల్ల, హైదరాబాద్, భారతదేశం నుండి వచ్చారు, ప్రస్తుతం అబుదాబిలోని క్రైస్ట్ కమ్యూనిటీ తెలుగు చర్చ్‌లో సీనియర్ పాస్టర్‌గా సేవలందిస్తున్నారు. ఆయన గోవా, భారతదేశంలోని పాస్టరల్ ట్రైనింగ్ సెమినరీ (The Master's Seminary) నుండి Master of Divinity పూర్తిచేశారు. అలాగే అబుదాబిలోని Evangelical Community Church లో తన పాస్టరల్ Apprenticeship పూర్తిచేశారు.

శ్యాం పసులా, భారతదేశంలో Children's మరియు Youth Ministry డైరెక్టర్‌గా పనిచేసిన అనుభవం కలిగి ఉన్నారు. ఆయన సాండ్రా పసులాతో వివాహం జరిగింది. శ్యాం ప్రస్తుతం అబుదాబిలో తెలుగు మాట్లాడే వలసకూలీల మధ్య క్రీస్తును ప్రకటించడం ద్వారా శిష్యులను చేయడంలో, మరియు ఒక బలమైన Communityని నిర్మించడం ద్వారా దేవుని మహిమను పొందడంలో కృషిచేస్తున్నారు.