# Life & Scripture > Discovering God's truth for everyday living ## Posts - [దేవుడు మనల్ని మన ఊహకి వదిలిపెట్టలేదు](https://lifeandscripture.com/general-revelation/): దేవుని గురించి మనం నిజంగా ఎలా తెలుసుకోవాలి? మన ఊహల ద్వారానా? మన భావాల ద్వారానా? మన చుట్టూ ఉన్న సంస్కృతి ఏమి చెప్తుందో దాని ద్వారానా? లేక దేవుడు తన గురించి తన వాక్యములో ఏమి తెలియచేశాడో దాని ద్వారానా? ఇది మన జీవితానికి చాలా అవసరమైన ప్రశ్న. ఎందుకంటే దేవుడిని మనం మనకి నచ్చినట్టు ఊహించుకునే వ్యక్తి కాదు. “నాకు దేవుడు ఇలా అనిపిస్తున్నాడు,” “నా దృష్టిలో దేవుడు ఇలా ఉంటాడు,” అని మనం అనుకోవచ్చు. కానీ అసలు ప్రశ్న ఏమిటంటే — దేవుడు తన గురించి ఏమి చెప్పాడు? దేవుని గురించి నిజంగా తెలుసుకోవాలంటే, దేవుడే తనను తాను మనకి తెలియచేయాలి. ఆయన ఎవరో, ఆయన చిత్తం ఏమిటో, మనం ఆయన ముందు ఎలా జీవించాలో, మన పాపం ఎంత తీవ్రమైనదో, రక్షణ ఎక్కడ ఉందో — ఇవన్నీ మన ఊహతో తెలుసుకోలేం. అందుకే “ప్రత్యక్షత” అనే సిద్ధాంతం […] - [Is Christianity — Religion or the Way?](https://lifeandscripture.com/christianity-one-true-religion/): Many Christians say, “Christianity is not a religion, it is a way of life.” They say this because they want to show that following Jesus is about love, not about rituals or rules. That is true, but it is only part of the truth. Christianity is a way of life, but it is also a religion — and it is the one true religion. When we hear the word religion, we often think of temples, prayers, and traditions. Religion is how people try to reach God or please Him by their own efforts. The word “religion” actually means “to connect again.” […] - [How Sin Deceives Us: The Bait of the Enemy](https://lifeandscripture.com/how-sin-deceives-us-the-bait-of-the-enemy/): Discover how Christ exposes sin’s lies and gives true freedom - [ప్రభువైన యేసు క్రీస్తు మాత్రమే మార్గము](https://lifeandscripture.com/the-lord-jesus-christ-alone-is-the-way/): నా పితరుల దేవునిని సేవించుచున్నానని తమరియెదుట ఒప్పుకొనుచున్నాను.”‭‭అపొస్తలుల కార్యములు‬ ‭24‬:‭14‬-‭15‬ ‭ అపొస్తలుడైన పౌలు ఒకసారి కైసరయలో ఉన్న అధికారుల యెదుట నిలబడి ఇలా అన్నాడు:“నా పితరుల దేవునిని సేవించుచున్నానని తమరియెదుట ఒప్పుకొనుచున్నాను.”‭‭అపొస్తలుల కార్యములు‬ ‭24‬:‭14‬-‭15‬ ‭ ఆ కాలంలో, యేసు క్రీస్తును అనుసరించేవారిని యూదుల్లో ఒక చిన్న వర్గం అని పిలిచేవారు . ఒక కొత్త అభిప్రాయబద్ధమైన గ్రూప్ లాగా కనిపించేవారు. కానీ పౌలు అలా అనలేదు. ఆయన చాలా స్పష్టంగా, కొంత భిన్నంగా చెప్పాడు.పౌలు చెప్పినదేమిటంటే — “మార్గం” అనేది కొత్త మతం కాదు , అది అబ్రాహాము, ఇస్సాకు, యాకోబుకు దేవుడు చేసిన వాగ్దానాల యొక్క నిజమైన కొనసాగింపు, “సంఘం” అనేది కొత్త సమూహం కాదు అది దేవుని ప్రణాళికలో తదుపరి దశ, అది దేవునితో నిబంధనలో ఉన్న నిజమైన ప్రజలు. కాబట్టే బైబిలు దానిని మార్గము అని పిలుస్తుంది. క్రైస్తవ్యము అన్ని మార్గాలలోఒక మార్గం కాదు, అది […] - [When the Unthinkable Happens: Trusting God Amid Sudden, Unclear Death](https://lifeandscripture.com/when-the-unthinkable-happens/): How should Christians respond when death is sudden, unclear, and painful? Discover how to trust God’s sovereignty and grieve with hope even when His ways seem hidden. - [మరణం సందేహాలను రేపినప్పుడు...](https://lifeandscripture.com/when-death-raises-doubts/): When death comes suddenly and under unclear circumstances, like in the loss of Brother Praveen Pagadala, it can shake our faith and raise many painful questions. This blog reflects on how Christians can grieve with hope, bring their questions to God without demanding answers, and rest in the unchanging truth of God’s sovereignty—even when His ways are hidden from us. - [దేవుని మహిమా? మీ స్వంత కీర్తియా?](https://lifeandscripture.com/are-you-serving-for-gods-glory-or-your-own/): ఈ రోజుల్లో, మనల్ని మనం గొప్పగా చెప్పుకోవడం చాలా సాధారణమైపోయింది. సోషల్ మీడియాలో చూస్తే, చాలామంది తమ టాలెంట్స్, సాధించిన విజయాలు, తమ నమ్మకాలు అన్నిటినీ చూపించుకుంటూ ఉంటారు. ఎందుకంటే అందరి దృష్టిని ఆకర్షించాలని, అందరూ మెచ్చుకోవాలని, లేదా వాళ్ళ మాట వినాలని కోరుకుంటారు. బాధాకరమైన విషయం ఏమిటంటే, క్రైస్తవుల్లో కూడా, దేవుడి మహిమ కొరకు కాకుండా, మనల్ని మనం గొప్పగా చూపించుకోవడానికి దేవుడిచ్చిన వరాలని వాడుకోవాలని చూస్తున్నాం. ఈ ప్రలోభం తరచుగా మనం మనల్ని మనం ప్రదర్శించుకునే విధానంలో సూక్ష్మంగా కనిపిస్తుంది. పెద్ద స్టేజ్ షోలు, ప్రత్యేకమైన పాటలు, లేదా క్రీస్తు కంటే మనకే ఎక్కువ పేరు తెచ్చేలా పరిచర్యలు చేయడం లాంటివి. ఆకట్టుకునే పాటలు పాడటం, నాటకాలు వేయడం, లేదా ఆన్‌లైన్‌లో అందంగా ఆధ్యాత్మిక విషయాలు పోస్ట్ చేయడం వంటివి చేసినా, ప్రమాదం మాత్రం ఒక్కటే: సంఘాన్ని బలోపేతం చేయడానికి బదులుగా, దేవుడు ఇచ్చిన వరాలను మనల్ని మనం గొప్పగా […] - [Are You Serving for God's Glory or Your Own?](https://lifeandscripture.com/is-your-ministry-about-christ-or-about-you/): In a world obsessed with self-promotion, how are we using our spiritual gifts? God has given us these gifts not for personal gain but to glorify Him and build up others. Are we serving with love, or are we seeking recognition? This blog challenges us to shift our focus from self to Christ, using our gifts to encourage and strengthen the church. - [ప్రాస్పెరిటీ గాస్పెల్ వెనుక నిజం!](https://lifeandscripture.com/prosperity-gospel/): Many believe that faith in Jesus guarantees wealth and success—but is that really what the Bible teaches? In this episode, we uncover the truth behind the Prosperity Gospel and its dangers - [What is a real Christian?](https://lifeandscripture.com/what-is-a-real-christian/): Discover the marks of true faith and how a relationship with Jesus transforms lives. Tune in to explore real Christianity vs. cultural belief. - [క్రొత్తగా తిరిగి జన్మించబడడం: నిజమైన మార్పునకు పునాది](https://lifeandscripture.com/what-does-bible-mean-by-born-again-telugu/): క్రొత్తగా తిరిగి జన్మించబడడం అనేది క్రైస్తవ జీవితానికి మూల రాయి. ఇది విశ్వాసి యొక్క స్వభావ మార్పును, పవిత్రతను, మరియు దేవునికి విధేయతను సూచిస్తుంది. - [How Should Christians Respond to Uncertainty About Childbirth Policies?](https://lifeandscripture.com/how-should-christians-respond-to-uncertainty-about-childbirth-policies/): In this episode of the Life and Scripture Podcast, we address the pressing question: How should Christians respond to uncertainty about childbirth policies? Recent immigration and childbirth law changes have left many families anxious and uncertain about their plans. Drawing wisdom from Scripture, we explore how God’s sovereignty, eternal purposes, and promises offer peace and guidance in the midst of fear. Whether you’re wrestling with regret, fear-based decisions, or uncertainty about the future, this episode reminds us to trust in God’s perfect plan and rest in His faithfulness. If you want to read the full article on this topic, click here. […] - [How Should Christians Respond to Uncertainty About Childbirth Policies?](https://lifeandscripture.com/christian-response-birthright-policy/): Discover how Christians can respond to anxiety over childbirth policies by trusting in God’s sovereignty, avoiding fear-driven decisions, and finding hope in His eternal plans for your child. - [How Theology Helps Us Every Day](https://lifeandscripture.com/how-theology-helps-us-every-day/): Discover how knowing God and His Word transforms your relationships, work, and purpose in life. Listen now! - [What is Theology? Why it matters ?](https://lifeandscripture.com/what-is-theology-why-it-matters/): Discover how theology helps us know God, transform our lives, and stand firm in faith, rooted in Scripture and His truth. - [The Peace of God: Doctrine of Justification](https://lifeandscripture.com/the-peace-of-god-its-necessity-source-and-the-doctrine-of-justification/): Explore the peace of God through the doctrine of justification. Learn about its necessity, source, and transformative results based on Romans 5 - [ఫీనెహాసు లాంటి ఆలోచన విధానం కలిగి ఉన్నావా?](https://lifeandscripture.com/phinehas-zeal-for-god/): Discover the inspiring story of Phinehas, whose bold faith and unwavering zeal for God stopped a deadly plague and saved countless lives. Learn how his actions reveal powerful lessons on standing against sin, defending God’s truth, and living with purpose and courage! - [దేవుని వాక్యం శరీరరూపం – మానవులకు ఆదరణ](https://lifeandscripture.com/ep-03-god-incarnate-son-comfort/): Rediscover Christmas: Reflect on Jesus as the eternal Word and how His incarnation brings hope, comfort, and transformation to daily life. - [క్రిస్మస్ రోజున ధ్యానించడానికి 5 వాక్యభాగాలు](https://lifeandscripture.com/5-key-bible-verses-for-christmas-telugu/): శాపం మధ్యలో ఆశీర్వాదంతో కూడిన వాగ్దానం ఆదికాండము 1:8-15 8చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచ రించుచున్న దేవుడైన యెహోవా స్వరమును విని, దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండ తోటచెట్ల మధ్యను దాగు కొనగా9 దేవుడైన యెహోవా ఆదామును పిలిచినీవు ఎక్కడ ఉన్నావనెను.10 అందు కతడునేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరినిగా నుంటినిగనుక భయ పడి దాగుకొంటిననెను.11 అందుకాయననీవు దిగంబరివని నీకు తెలిపినవాడెవడు? నీవు తినకూడదని నేను నీ కాజ్ఞా పించిన వృక్షఫలములు తింటివా? అనిఅడిగెను.12 అందుకు ఆదామునాతో నుండుటకు నీవు నాకిచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్షఫలములు కొన్ని నా కియ్యగా నేను తింటిననెను.13 అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతోనీవు చేసినది యేమిటని అడుగగా స్త్రీసర్పము నన్ను మోసపుచ్చి నందున తింటిననెను.14 అందుకు దేవుడైన యెహోవా సర్పముతో నీవు దీని చేసినందున పశువులన్నిటిలోను భూజంతువు లన్నిటిలోను నీవు శపించ బడినదానివై నీ కడుపుతో ప్రాకుచు నీవు బ్రదుకు దినములన్ని15 […] - [Regeneration: The Foundation of True Change](https://lifeandscripture.com/regeneration-the-foundation-of-true-change/): The Christian life begins with a miraculous work of God—the regeneration of the Holy Spirit. This “new birth” transforms sinners into new creations, enabling them to love, obey, and live for God. - [What to Do When God Seems Silent](https://lifeandscripture.com/what-to-do-when-god-feels-distant/): Struggling to hear God’s voice? Discover biblical truths about His steadfast love, nearness, and purpose in waiting. Learn practical steps to deepen your faith and find peace in His perfect will, even when He seems silent. - [నా ప్రార్థనలు దేవుడు వింటున్నాడా?](https://lifeandscripture.com/ep-02-is-god-hearing-my-prayer/): Does God hear my prayers?" Find courage in silence and despair by discovering God's love and promises in this episode. - [పాపం అంటే ఏంటి?](https://lifeandscripture.com/what-is-sin-biblically/): పాపం అంటే ఏమిటి? దేవుని నుండి మనల్ని వేరు చేసే పాపం గురించి బైబిల్ లోని అసలైన అర్థం తెలుసుకోండి. - [Understanding Sin: A Simple biblical Explanation](https://lifeandscripture.com/understanding-sin-a-simple-biblical-explanation/): Curious about what sin truly means in the Bible? Discover how it separates us from God and why we need redemption. - [Introduction](https://lifeandscripture.com/eps1-introduction-life-scripture/): Discover timeless truths from God’s Word and their impact on everyday life with the Life and Scripture Podcast, hosted by Isaac - [బైబిల్ కోణంలో దైవశాస్త్రం (థియాలజీ) అంటే ఏంటి?](https://lifeandscripture.com/what-is-theology/): Interested in exploring theology? Discover how studying God’s word reveals His purpose, love, and guidance for our lives - [What is Theology? A Biblical Perspective](https://lifeandscripture.com/what-is-theology-a-biblical-perspective/): Theology is a big word that simply means the study of God. It’s about trying to understand who God is, what He has done, and what He wants from us. For Christians, this understanding comes from the Bible, which they believe is God’s message to humanity. Theology is not merely an academic discipline but a profound engagement with God’s revelation through Scripture. This perspective emphasizes the sovereignty of God, the authority of Scripture, and the necessity of grace for salvation. - [మనము ఎలా ఆరాధిస్తామో దేవుడు పట్టించుకుంటాడా?](https://lifeandscripture.com/does-god-care-how-we-worship-him/): Discover how true worship, according to the Bible, honors God and deepens our relationship with Him. Learn more here. - [సువార్త అంటే ఏమిటి?](https://lifeandscripture.com/what-is-the-gospel-telugu/): క్రైస్తవ జీవితానికి సువార్త ప్రధానమైనది. క్రీస్తును అనుసరించేవారికి అది నిరీక్షణ, దృఢమైన పునాది,‌ మరియు సందేశం . సువార్త సంఘ నిర్మాణానికి దృఢమైన పునాది. - [క్రీస్తు పునరుత్థానము గురించి తెలుసుకోవాల్సిన 4 విషయాలు.](https://lifeandscripture.com/things-to-know-about-the-resurrection/): ప్రపంచ చరిత్రలో క్రీస్తు యొక్క పునరుత్థానం తనదైన రీతిలో ఒక అద్భుతమైన స్థానాన్ని సంపాదించుకుంది. క్రైస్తవ్యంలో కూడా క్రీస్తు యొక్క పునరుత్థానం ఒక అద్భుతమైన సంఘటన.కానీ నేటి క్రైస్తవులు దానిని కేవలం ఒక అద్భుతంగా మాత్రమే చూడడం చాలా విచారకరం. ఎందుకంటే మనం క్రీస్తు పునరుత్థానం యొక్క ప్రాముఖ్యత, అవసరత, విశిష్టతలను అర్ధం చేసుకోవడం ఎంతో ముఖ్యం. క్రైస్తవ్యంలో క్రీస్తు యొక్క పునరుత్థానం గురించిన సిద్ధాంతం చాల కీలకమైనది. పునరుత్థానాన్ని గురించిన విషయాలు , దాని ప్రాముఖ్యత యేసు క్రీస్తు ప్రభువే స్వయంగా బోధించాడు (మత్తయి 17: 22-23, లూకా 20:27-40). పాత నిబంధన విశ్వాసులు కూడా ఆయన పునరుత్థానం గురించి మాట్లాడినట్లుగా మనం చూస్తాము ( యోబు 19:25-27, కీర్తనలు 16:10, కీర్తనలు 110:1). అలాగే యోహాను సువార్తలో ఆయన తానే పునరుత్థానమును జీవమును అని, తనయందు మాత్రమే విశ్వాసముంచువాడు చనిపోయినా సరే బ్రతుకుతాడని ప్రకటించాడు (యోహాను సువార్త 11:25). అపోస్తలులు […] - [Struggling to Praise God? Here’s How to Find Your Words](https://lifeandscripture.com/praising-god-in-tough-times/): Struggling to praise God in prayer? Discover how David’s psalms can inspire and guide you to praise God even in difficult times. - [బైబిల్ అంతా దేవుని వాక్యమే](https://lifeandscripture.com/is-all-of-bible-gods-word/): సత్యబోధను పట్టుకుని, దుర్బోధల పట్ల అప్రమత్తంగా ఉండటం ప్రతి క్రైస్తవ విశ్వాసి బాధ్యత... - [నీతి ఆపాదించబడుట](https://lifeandscripture.com/imputation/): “అతడు యెహోవాను నమ్మెను; ఆయన అది అతనికి నీతిగా ఎంచెను.” ఆదికాండము 15:6 పౌలు, రోమీయులకు వ్రాసిన తన పత్రికలో క్రైస్తవ రక్షణ సత్యాలను అత్యంత సంక్లిష్టమైన రీతిలో వివరించాడు. అందులో ఒక ముఖ్యమైన అంశం ఆపాదించబడుట గురించి. ఈ సత్యాన్ని వివరించడానికి పౌలు, పాత నిబంధనలోని ఆదికాండము 15:6లో అబ్రాహాముకు సంబంధించిన వాక్యానికి వెళ్లి, రక్షణ యొక్క సారాంశాన్ని మన ముందు ఉంచాడు. అబ్రాహాము విశ్వాసానికి దేవుని స్పందన ఆదికాండము 15:6లో చెప్పబడినట్లుగా, “అతడు యెహోవాను నమ్మెను; ఆయన అది అతనికి నీతిగా ఎంచెను.” ఈ వాక్యంతో, దేవుడు అబ్రాహామును అతని విశ్వాసం ఆధారంగా నీతిమంతునిగా ఎంచుకున్నాడని పౌలు స్పష్టంగా తెలియజేస్తాడు. దేవుని సాక్షాత్తు తీర్పు అతని సొంత నీతిని కాకుండా, అతని విశ్వాసాన్ని పరిగణనలోకి తీసుకుంది. పౌలు, రోమీయులకు 4వ అధ్యాయం 3వ వచనంలో ఈ వాక్యాన్ని ప్రస్తావిస్తూ, దేవుడు ఒకరిని వారి సత్కార్యాలను ఆధారంగా గాక, క్రీస్తు పట్ల […] - [సంఘం: బిల్డింగ్ గా ? ప్రజల సమూహమా?](https://lifeandscripture.com/what-is-the-church/): చర్చికి సంబంధించిన మీ ఆలోచనలు ఎంతవరకు సరైనవి? బైబిలు చెప్పే అసలైన సత్యం ఏంటో తెలుసుకోండి. - [Lord's day](https://lifeandscripture.com/lords-day/): The Concept of Rest in Christianity: Reflections on the Significance of the Sabbath - [Image of God – Imago Dei](https://lifeandscripture.com/image-of-god-imago-dei/): The aim of this article is to provide a comprehensive understanding of what it means to be an image bearer of God and the significance of this designation. - [సజీవయాగ౦](https://lifeandscripture.com/living-sacrifice/): Discover the profound meaning of offering yourself as a living sacrifice to God. Embrace a life of true worship. - [God who creates also cares](https://lifeandscripture.com/god-who-creates-also-cares/): The psalmist in Psalm 104:24-28 praises God's works and wisdom and points out something significant that God gives them their food in due season when they look to Him. - [City of Neither Sun nor Moon](https://lifeandscripture.com/city-of-neither-sun-nor-moon/): When God created the Earth, it was without shape, empty and dark. On the first day of God's creation plan, there was no sign of light, and then, God created the light by speaking of it and it was there. - [నీ జీవితాన్ని వృధా చేసుకోకు](https://lifeandscripture.com/do-not-waste-your-life/): ఈరోజు బాధ పడాల్సిన విషయం ఏంటో తెలుసా? మీలో చాలా మంది ఈ లోకాన్ని ప్రభావితం చెయ్యడానికి ముందుకు రావట్లేదు. అందరూ మిమ్మల్ని ఇష్టపడాలని కోరుకొంటున్నారు… బాగా చదువుకొని, మంచి ఉద్యోగం సంపాదించుకొని, ఒక మంచి భర్తనో, భార్యనో సంపాదించుకొని, ఒక మంచి ఇల్లు కట్టుకొని, వీలుంటే ఒక మంచి కారు కొనుక్కొని, వీకెండ్స్ ని బాగా ఎంజొయ్ చేస్తూ, అప్పుడప్పుడు హాలిడేకి వెళ్తూ, మంచి ఆరోగ్యవంతమైన, సుదీర్ఘమైన జీవితం జీవించి రిటైర్ అవ్వాలని కోరుకొంటున్నారు. ఏ కష్టం లేని చావు పొందుకొని, చివరికి నరకాన్ని తప్పించు కోవటమే మీ జీవిత ధ్యేయం. నిత్యత్వంలో ఈ భూమి మీద జీవించిన జీవితం లెక్కలోనికి వస్తుందని మీకు అర్థంకావడం లేదు. ఇదే రేప్పొద్దున్న దారుణమైన జీవితానికి దారితీస్తుంది. మూడు వారల క్రితం మాకు రూబి ఎలయాసన్, లారా ఎడ్వార్డ్స్ ఇద్దరు చనిపోయినట్లు మా సంఘానికి వార్త వచ్చింది. రూబి ఎలయాసన్ కి 80 సంవత్సరాలకు […] - [సంఘ చరిత్రను తెలుసుకోవడం అవసరమా?](https://lifeandscripture.com/why-church-history/): విశ్వాసులు సంఘ చరిత్రను తెలుసుకోవడం అవసరమా? ఇంతకూ సంఘ చరిత్ర అంటే ఏమిటి? - [How do I praise God when I am suffering?](https://lifeandscripture.com/praising-god-when-i-am-suffering/): Do you ever struggle to praise God in your prayer, as I do? Do you wander when you pray? You are not alone. Praise and prayer are crucial to the Christian life. - [క్షమాపణ వలన మనలో కలిగే మార్పులు](https://lifeandscripture.com/4-things-that-forgiveness-do-to-your-soul/): క్షమాపణ అనేది క్రైస్తవ జీవితంలో ఒక ప్రధాన భాగం. క్షమాపణ లేకుండా, ఒకరు క్రైస్తవుడిగా అవ్వలేరు . ఒకడు తన పాపాలను ఒప్పుకున్నప్పుడు , దేవుడు తన మహా కృపను బట్టి మన అపరాధాలను క్షమించి మనల్ని పవిత్రులుగా చేసాడు. (1 యోహాను 1:9,కీర్తన 32: 5) . క్షమాపణ క్రైస్తవునికి అపరిచితం కాదు. క్షమాపణ ,సువార్తలో‌ ఉన్న ప్రధాన అంశం. ఇది దేవుని మహా సంకల్పం. మానవ సంబంధాల్లో, క్షమాపణ అనేది కొన్ని సందర్భాల్లో చాలా కష్టంగానూ, మరికొన్ని సందర్భాల్లో అసాధ్యంగా కనిపిస్తుంది. ఎన్నో రకాలుగా మనుషులు మనల్ని బాధపెట్టవచ్చు. కొన్ని సార్లు కావాలని చేస్తారు, మరి కొన్ని సార్లు అనుకోకుండా చేస్తారు. మనకి ఆత్మీయులైనవారు బాధపెడితే ఆ బాధ మరీ ఎక్కువగా ఉంటుంది. చాల సార్లు మనకి వచ్చే బాధలు , క్రీస్తును ఎరగని వారినుంచి కన్నా, క్రైస్తవులనుంచే వస్తాయి. మరి కొన్ని సందర్భాల్లో, మన స్నేహితులు, కుటుంబ సభ్యులే […] - [క్రైస్తవుడు క్షమించరాని పాపానికి పాల్పడగలడా?](https://lifeandscripture.com/did-i-commit-an-unforgivable-sin/): క్షమించరాని పాపం గురించి ఎప్పుడన్నా ఆలోచించారా? నేను క్షమించరాని పాపం చేసానా ? అన్న మీకు సందేహం కలిగితే, ఏ ఆర్టికల్ లో మీకు జవాబు దొరుకుతుంది. - [పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడడమంటే ఏంటి?](https://lifeandscripture.com/what-is-unpardonables-sin/): మనుష్యకుమారునికి విరోధముగా మాటలాడువానికి పాపక్షమాపణ కలదుగాని పరిశుద్ధాత్మకు విరోధముగా మాటలాడువానికి ఈ యుగమందైనను రాబోవు యుగమందైనను పాపక్షమాపణ లేదు. మత్తయి 12:32 సు క్రీస్తు ఈ భూమిమీద తనపరిచర్య ప్రారంభించినప్పటి నుండీ, ఎన్నో ఆశ్చర్యకార్యాలను  చేసాడు. ఎక్కడికెళ్ళినా, తన చుట్టూ ప్రజలు(శిష్యులు , పరిసయ్యులు) వెంబడిస్తుండేవారు. యేసుక్రీస్తు, తాను దేవునివద్దనుండి వచ్చిన మెస్సీయ్య(మనుష్యకుమారుడు)నని, యూదులకు నిరూపించడానికి ఎన్నో అద్భుతాలను వారి కన్నుల ముందే చేసాడు. వాటిలో,దెయ్యాలను వెళ్ళగొట్టడం ఒకటి. అలాంటి ఒక సంఘటనను మత్తయి 12:22 లో మనం చూస్తాం.  దయ్యం పట్టిన గ్రుడ్డి, మూగవాడైన ఒకడు  యేసుక్రీస్తు దగ్గరికి తీసుకుని రాబడ్డప్పుడు, అయన వాడిని స్వస్థపరుస్తాడు. అక్కడున్న ప్రజలందరూ ఆశ్చర్యంతో  ఇతను  దావీదు కుమారుడు కాడా?, అని మాట్లాడుకుంటూ ఉంటే , ఎప్పుడెప్పుడు  క్రీస్తు మీద నింద వేసి, అయన దేవుని కుమారుడు కాదని నిరూపిద్దామా అని ఆలోచించే పరిసయ్యులు అక్కడ వేచి ఉన్నారు. వారు ఎప్పుడైతే యేసుక్రీస్తును ప్రజలు దావీదుకుమారుడని […] - ["ఆయన… అగ్నితోను మీకు బాప్తిస్మమిచ్చును" అన్న మాటకి అర్థమేమిటి?](https://lifeandscripture.com/baptism-of-fire/): యోహాను నేను నీళ్లలో మీకు బాప్తిస్మమిచ్చుచున్నాను; అయితే నాకంటె శక్తిమంతుడొకడు వచ్చుచున్నాడు; ఆయన చెప్పుల వారును విప్పుటకు నేను పాత్రుడను కాను; ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిస్మమిచ్చును. లూకా సువార్త 3:16 దరు పాస్పరిటీ గాస్పెల్ బోధించేవారు, ఈ సందర్భంలో అగ్నిలో‌‌ బాప్తిస్మమనే మాటను తీసుకుని దానిని పరిశుద్ధాత్ముడు వచ్చినపుడు విశ్వాసులు చేసే భాషలు మాట్లాడడం, ప్రవచించడం వంటి కార్యాలకి ఆపాదిస్తుంటారు. దానికి వారు పెంతుకోస్తు పండుగ దినాన పరిశుద్ధాత్ముడు చేసిన కార్యాన్ని కూడా చూపిస్తుంటారు. అపొస్తలుల కార్యములు 2:1-4పెంతెకొస్తను పండుగదినము వచ్చినప్పుడు అందరు ఒకచోట కూడియుండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలివంటి యొకధ్వని ఆకాశమునుండి అకస్మాత్తుగా, వారు కూర్చుండియున్న యిల్లంతయు నిండెను. మరియు అగ్నిజ్వాలలవంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి, వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగ అందరు పరిశుద్ధాత్మతో నిండినవారై ఆ ఆత్మ వారికి వాక్‌శక్తి అనుగ్రహించినకొలది అన్యభాషలతో మాటలాడసాగిరి. మనం చూసిన ఆ వచనంలోనే ఆయన (యేసుక్రీస్తు) మొదటిగా […] - [క్రైస్తవునికి దెయ్యం పడుతుందా?](https://lifeandscripture.com/can-christians-be-demon-possessed/): ఈ అంశంపైన ఒకరికున్న కొన్ని సందేహాలు తీర్చాలనే కారణంతోనే ఈ వ్యాసాన్ని నేను రాస్తున్నాను. ఈ ప్రశ్న గతంలో నాలో కూడా చాల కాలం ఉండేది .నేను దేవుని పరిచర్యకోసమని పలు గ్రామాలకి వెళ్ళినప్పుడు దీనిగురించి ఎన్నో కథనాలు వినేవాన్ని. ఈ అంశాన్ని  మనం  పరిశీలించడానికి ముందు, దెయ్యాలు ఉన్నాయనేది,  అవి చురుకుగా పనిచేస్తుంటాయనేది నిజమని గ్రహించడం చాలా అవసరం. దయ్యం ఒక కల్పిత పాత్ర కాదు.  సాతానును ఆరాధించే సంఘాలు మరియు సాతాను శక్తులను ఆహ్వానించే సంఘాలు కూడా నేటికాలంలో ఉన్నాయి. ఈ సంఘాలు క్రీస్తు కట్టిన సంఘాలు కావు. మత్తయి 9: 32 లో యేసుక్రీస్తు మరియు ఆయన శిష్యులూ వెళ్తుండగా కొందరు, దయ్యం పట్టిన యొక మూగవాన్ని ఆయనవద్దకు తీసుకునివచ్చినట్టుగానూ ,  యేసుప్రభువు ఆ దెయ్యాన్ని వెళ్లగొట్టినట్టుగానూ  చూస్తాం, అయితే ఇక్కడ అసలు ప్రశ్న ఏమిటంటే దయ్యం ఒక  విశ్వాసిలో నివాసం చేస్తుందా? కొంతమంది నివాసం చేస్తుందని అంటారు. […] - [గొప్ప ముగింపులతో చిన్న ప్రారంభాలు](https://lifeandscripture.com/small-beginnings-with-great-endings/): యేసు ఈ లోకంలో ఉన్నప్పుడు ప్రజలకు ఉపమానాలు చెప్పడం ఇష్టపడ్డారు. ఒక రోజు సముద్రతీరంలో పడవలో కూర్చుని, పరలోక రాజ్యాన్ని వివరిస్తూ గొప్ప ఉపమానాలు చెప్పారు. వాటిలో ఒకటి పులిసిన పిండి గురించి. “ఆయన మరియొక ఉపమానము వారితో చెప్పెను పరలోకరాజ్యము, ఒక స్త్రీ తీసికొని పిండి అంతయు పులిసి పొంగువరకు మూడు కుంచముల పిండిలో దాచి పెట్టిన పుల్లని పిండిని పోలియున్నది.” మత్తయి 13:33 పరలోక రాజ్యానికి పులిసిన పిండి పోలిక ఈ ఉపమానం మీద వివిధ కోణాల్లో అనేక ప్రబోధకులు మాట్లాడారు. బైబిల్లో సాధారణంగా పులిసిన పిండి నెగటివ్ అర్థంతో ఉంటుంది. ఉదాహరణకు: “మీరు అతిశయపడుట మంచిదికాదు. పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియజేయునని మీరెరుగరా? మీరు పులిపిండి లేనివారు గనుక క్రొత్తముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసిపారవేయుడి. క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను గనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమునను పులిపిండితోనైనను కాకుండ, నిష్కాపట్యమును […] - [మాట్లాడే దేవుడు](https://lifeandscripture.com/god-speaks/): దేవుని స్వరాన్ని వినడం: సమూయేలు అనుభవం 1 సమూయేలు 3:10 “తర్వాత యెహోవా ప్రత్యక్షమై నిలిచి ఆ రీతిగా సమూయేలూ సమూయేలూ, అని పిలువగా సమూయేలునీ దాసుడు ఆలకించుచున్నాడు ఆజ్ఞయిమ్మనెను.” 1 సమూయేలు 3:10 దేవుని ప్రత్యక్షతకు ఆకాంక్ష ఈ రోజుల్లో కూడా దేవుడు ప్రత్యక్షమై మనతో మాట్లాడితే ఎంత బాగుంటుందో కదా? కొంతమంది, “దేవుడు నాకు ఇలా చెప్పాడు,” అని అంటుంటారు. కానీ వాస్తవానికి, అవన్నీ వారి మనస్సులో కలిగిన భావాలు మాత్రమే అవుతాయి. ఆ రోజుల్లో దేవుని వాక్యము అరుదుగా ఉండేది. అందువల్ల, దేవుడు అసాధారణ రీతిలో సమూయేలుతో మాట్లాడాడు. ఆ పరిస్థితిని ఒకసారి ఊహించుకోండి. మీరు చిన్నవయసులో మీ తల్లిదండ్రులను వదిలి ఏలీ దగ్గర పరిచారకునిగా ఉన్నారు. ఏలీ కుమారులు హొఫ్నీ, ఫీనెహాసులు ఘోరమైన పనులు చేస్తుంటే, వాటిని చూసి మీరు ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నారు. ఒక రాత్రి, గాఢ నిద్రలో దేవుడు పిలిచినప్పుడు, మీరు ఎలా […] - [క్రీస్తు ప్రాయశ్చిత్తం గురించి తెలుసుకోవలసిన 5 విషయాలు](https://lifeandscripture.com/5-things-to-know-about-atonement/): ప్రాయశ్చిత్తం అంటే ఏమిటి? ప్రాయశ్చిత్తానికి కారణం ఏమిటి? - [పరిచర్యకు వెళ్ళాలనుకునేవారు ఆలిచించాల్సిన 5 విషయాలు](https://lifeandscripture.com/5things-to-think-about-for-ministry/): భూమి లోపలికి వెళ్తున్న వేర్లు: మన క్రైస్తవ పరిచర్యకు పరిశీలన భూమి లోపలి పొరల్లోకి ఏ చెట్టు వేర్లైతే బలంగా చొచ్చుకొనిపోవో ఆ చెట్టు అనతికాలంలోనే పెల్లగించబడుతుంది. మన దేశంలోని క్రీస్తు సంఘం కూడా అదే విధమైన ప్రమాదంలో ఉంది. ఇది చాలా విచారకరం. క్రైస్తవ పరిచర్యలో ఎన్నో విస్తారమైన కార్యములు జరుగుతున్నాయి. కానీ స్థానిక సంఘం చారిత్రాత్మకమైన, వాక్యానుసారమైన, దైవశాస్త్ర పరమైన ఆశ్రయాన్ని కోల్పోయిందని నా అభిప్రాయం. దీని ఫలితంగా మనకు అనేక సంఘాలున్నాయి, కాని వాటిలో హితబోధ ఆశించిన స్థాయిలో లేదు. పలు సువార్త సభలు జరుగుతున్నాయి, కానీ నిజంగా మార్పు చెందినవారి సంఖ్య చాలా తక్కువ. అనేకమంది కాపరులు ఉన్నా, పరిచర్యకు అర్హులైనవారు చాలా తక్కువ. ఫలితాల కోసం నాణ్యతను పణంగా పెట్టడమే పరిస్థితి:బైబిలు యొక్క గొప్ప ఆజ్ఞను పక్కన పెట్టి, సంఖ్యను పెంచుకోవాలనే ఆరాటంతో, సమస్యలను పరిష్కరించుకోవాలనే ఆత్రుతతో, స్థానిక సంఘం తన వాక్య ఆచరణను పణంగా […] - [ఒక కష్టమైనా ప్రశ్న](https://lifeandscripture.com/a-difficult-question/): COVID-19 కారణంగా, ప్రతి ఒక్కరూ హఠాత్తుగా అంత్య దినాలగురించి అధ్యయనం చేయటానికి ఆసక్తి చూపిస్తున్నారు; వాటిని, అధ్యయనం చేయడం మరియు ధ్యానించడం మంచిదే అయినప్పటికీ, ముఖ్యమైన వాటి గురించి మరచిపోకూడదు. క్రీస్తు రెండవ రాకడ,  శ్రమలు,  దానికి సంబంధించిన అన్ని సంఘటనలను  జాగ్రత్తగా అధ్యయనం చేయడం యేసుపై నమ్మకం ఉన్నవారికి మాత్రమే సంతోషాన్ని కలిగిస్తుంది. వీటిని చదవకూడదని నేను మిమ్ములను నిరుత్సాహ పరచడంలేదు కానీ మనం నిజంగా క్రైస్తవులం అవునో కాదో  మనకు తెలియకపోతే అది పనికిరాని ప్రయత్నమే కానీ దేనికి ప్రయోజనం ఉండదు. “మారుమనస్సు పొందావా ” అన్నది మంచి ప్రశ్న; సాధారణంగా ఎవరితో అయినా సంభాషించేటప్పుడు , సువార్తను అందించే క్రమంలో,  ఈ ప్రశ్న ఇతరులని  అడుగుతాము. చాల సందర్భాలలో అడిగే వ్యక్తి మారుమనస్సు అనుభవం ఉన్నవాడే కనుక ఈ ప్రశ్న అడగడం సులువు; కానీ అదే ప్రశ్న తనకు తాను వేసుకోవడం చాల కష్టమైన క్రియ.  ఒకసారి మనకు […] - [దేవుడు పాపిని, నీతిమంతుడిగా తీర్చుట](https://lifeandscripture.com/justification-by-faith-alone/): నీతిమంతునిగా తీర్చబడుట: ఒక గొప్ప క్రైస్తవ సిద్ధాంతం మన జీవన నైతికతకు, న్యాయానికి సంబంధించిన ప్రశ్నలు మన జీవితాల్లో కీలకమైనవి. న్యాయ వ్యవస్థలో ఒక నేరస్థుడు న్యాయమూర్తి ముందు నిలబడినప్పుడు, అతను తన నేరం నిరూపించబడితే, అతని శిక్ష అతను చేసిన నేరానికి అనుగుణంగా ఉంటుంది. చట్టపరంగా, అతని బదులు వేరొకరు శిక్ష అనుభవించలేరు. అతను నిర్దోషిగా పరిగణించబడాలంటే, అతనిపై ఆరోపణలు తప్పని నిరూపించాలి. అయితే, ఒక పాపి పరిశుద్ధ దేవుని ముందు ఎలా నీతిమంతునిగా తీర్చబడగలడు? రోమా 3:23 ప్రకారం, “అందరు పాపము చేసి దేవుని అనుగ్రహించిన మహిమను పొందలేకపోయారు.” అలాగే, “నీతిమంతుడు ఒక్కడు లేడు.” (రోమా 3:10) ఈ పరిస్థితిలో, పాపి దేవుని ముందు శిక్షకు పాత్రుడైన దోషిగా నిలబడతాడు. కానీ యేసుక్రీస్తులో విశ్వాసం ఉంచినపుడు ఆ పాపి శాశ్వతంగా క్షమించబడతాడు. పాపాల శిక్ష తొలగించబడుతుంది, మరియు అతను దేవుని దృష్టిలో నీతిమంతునిగా తీర్చబడతాడు. ఇది ఎలా సాధ్యమవుతుంది? నీతిమంతునిగా […] - [బైబిల్ అందరికీ అందుబాటులో](https://lifeandscripture.com/harmony-of-scripture/): కొన్ని వందల సంవత్సరాల క్రితం, బైబిల్ సాధారణ విశ్వాసులకి అందుబాటులో లేదు. అపొస్తలుల కాలం తరువాత, రోమన్ కేథలిక్ సంస్థ దేవుని వాక్యాన్ని తమ అదుపులోకి తీసుకుంది. వారు బైబిల్‌ను సొంత పర్యవేక్షణలో ఉంచి, “వాక్యాన్ని అర్థం చేసుకోవడం సాధారణ ప్రజలకు సాధ్యం కాదు; అది కేవలం పోప్ మరియు కొందరు బిషప్లకే ఆధ్యాత్మిక పరిజ్ఞానంతో సాధ్యం” అని ప్రచారం చేశారు. దీని ఫలితంగా, బైబిల్ ప్రజల నుంచి దూరమైంది. క్రైస్తవ సంఘంలో మూఢాచారాలు, దేవుని నియమాలకు విరుద్ధమైన కట్టుబాట్లు పుట్టుకొచ్చాయి. సంఘాన్ని దేవుని వాక్యానికి బదులు, మానవ సృష్టి నియమాలు వశం చేసేందుకు ప్రయత్నించారు. సంస్కరణ కాలం మహత్తరం ఆరంభం తరువాతి కాలంలో, ప్రభువు యొక్క కృప కారణంగా సంఘ సంస్కర్తలు పుట్టుకొచ్చారు. వారు రోమన్ కేథలిక్ సంస్థను వ్యతిరేకిస్తూ, తమ ప్రాణాలకైనా తెగించి, దేవుని వాక్యాన్ని ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. సామాన్య ప్రజలు కూడా పరిశుద్ధాత్మ సహాయంతో బైబిల్‌ను అర్థం […] - [యేసుక్రీస్తు యొక్క వ్యక్తిగత ఆహ్వానం](https://lifeandscripture.com/is-god-knocking-on-the-unbelievers-door/): “ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన యెడల, నేను అతనియొద్దకు వచ్చి అతనితో నేనును, నాతోకూడ అతడును భోజనము చేయుదుము.” ప్రకటన 3:20 ఈ వచనం ఎవరికోసం? కొంతమంది సువార్తికులు ఈ వచనాన్ని అవిశ్వాసుల కోసం రాయబడినట్లుగా వివరిస్తారు. వారి ప్రకారం, దేవుడు మా సువార్త ద్వారా మీ హృదయ తలుపు తట్టుచున్నాడు, మీరు తలుపు తీసి ఆయనను ఆహ్వానిస్తే ఆయన మీ హృదయంలో ప్రవేశిస్తాడని చెబుతారు. వారికి ఉన్న ఉద్దేశం మంచిదే అయినా, ఈ వచనం అవిశ్వాసులకు వర్తించదని అర్థం చేసుకోవడం ముఖ్యం. ఈ వచనం ప్రకటన గ్రంథంలో రాయబడిన అనుభావాలను పరిశీలిస్తే, ఇది రెండు ప్రధాన కారణాల వల్ల అవిశ్వాసులకు కాకుండా విశ్వాసులకు ఇచ్చిన ఆహ్వానం అని మనం గ్రహించవచ్చు. 1. వచనసందర్భం ప్రకటన గ్రంథం 3:14 ప్రకారం, ఈ వచనం లవొదికయ సంఘంలో ఉన్న విశ్వాసులకు రాయబడింది: “లవొదికయలో ఉన్న […] - [బైబిల్ ఎందుకు ధ్యానించాలి ?](https://lifeandscripture.com/why-should-we-meditate-gods-word/): బైబిల్ ఎందుకు చదవాలి అనే ప్రశ్నకు ముందు బైబిల్ గ్రంథములో ఏముందో ముందు తెలుసుకుందాం. దేవునిచే దేవుని ప్రజలకు ఇవ్వబడిన దేవుని వాక్యముగా బైబిల్ గ్రంథమును మనం నిర్వచించవచ్చు... - [దావీదు -గోలియాతు కథను ఎలా అర్థం చేసుకోవాలి?](https://lifeandscripture.com/how-should-we-understand-the-story-of-david-and-goliath/): దావీదు – గొల్యాతుల కథ అనేది బైబిల్లోని ఒక ప్రసిద్ధ సంఘటన. అయితే, తరచుగా ఈ కథను దావీదు ధైర్యం లేదా సామాజిక సేవలో వీరుల లక్షణాలు వంటి కోణాల్లో మాత్రమే చూస్తూ, అసలైన సారాంశాన్ని మర్చిపోతాం. బాలుడైన దావీదు గొల్యాతును ధైర్యంతో ఎదుర్కొన్నప్పుడు, వీరుడిగా గుర్తించి, పిల్లలకు ధైర్యంగా ఉండమని ప్రోత్సహించడం మనకు సహజంగా అనిపిస్తుంది. అయితే, ఈ కథలో దావీదు ధైర్యానికి మూల కారణం ఏమిటి? ఈ కథ సారాంశం నిజానికి ఏమిటి? కథా నేపథ్యం ఫిలిష్తీయులు ఏలాలోయకు అవతలివైపు ఉండగా, సౌలు తన సైన్యంతో ఇవతలివైపు నిలిచాడు. ఆ సైన్యానికి గొల్యాతు అనే శూరుడు ఎదురుగా వచ్చి, ఇశ్రాయేలీయులను సవాలు చేస్తూ, తలపడ్డాడు. “సౌలుతో సహా, ఇశ్రాయేలీయులు గొల్యాతు ధైర్యాన్ని చూసి భయపడి వెనుకంజ వేశారు.” (1 సమూయేలు 17:11) ఈ సమయంలో, తన అన్నలకు ఆహారాన్ని తీసుకుని వచ్చిన బాలుడైన దావీదు, గొల్యాతు సవాలు చేస్తున్న మాటలను […] - [చిరకాల ప్రేమ](https://lifeandscripture.com/lasting-love/): ప్రేమికుల రోజుకు చీకటి చరిత్ర ఉంది. పురాతన రోము లో ఇది అన్యులు ఆచరించే భూసార పండుగ అని చరిత్రకారులు విశ్వసించారు. జంతుబలులు మరియు ఇతర క్రూరమైన ఆచారాలతో వ్యవసాయ దేవుడైన ఫానస్కుకు , బలులు అర్పించేవారు. - [మరణం తర్వాత ?](https://lifeandscripture.com/maranam-tarwatha/): ఆయనొక ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన క్రీడాకారుడు. ఒలింపిక్స్ లో అమెరికా జట్టు తరపున రెండు సార్లు స్వర్ణం సాధించి ఎన్బీఐ చరిత్రలో అత్యధిక స్కోర్ చేసిన క్రీడాకారుల్లో నాల్గో వ్యక్తిగా రికార్డులు సృష్టించారు. కోట్ల రూపాయల ఆస్తి గల సంపన్నుడు. ఆ వ్యక్తి పేరు కోబ్ బ్రయాంట్. బాస్కెట్ బాల్ ఆటలో ఎన్నో అవార్డులు ఆయన సొంతం.ప్రపంచం ఆయన్నొక సూపర్ స్టార్ గా చూసింది. 2016లో బాస్కెట్ బాల్ క్రీడకు గుడ్ బై చెప్పిన తర్వాత వ్యాపారం, ఎంటైర్‌టైన్‌మెంట్ రంగాలపై బ్రయాంట్  దృష్టి సారించారు. ఫోర్బ్స్ లెక్కల ప్రకారం బ్రయాంట్ రిటైర్ అయ్యేనాటికి ఆయన ఆదాయం సుమారు 77 కోట్ల డాలర్లు (రూ. 5,500 కోట్లు).డబ్బుకు ఏ మాత్రం కొదవలేని వ్యక్తి. 2018లో డియర్ బాస్కెట్ బాల్ పేరిట ఆయన తీసిన షార్ట్ ఫిల్మ్ ఆస్కార్ అవార్డును అందుకుంది.పేరు ప్రఖ్యాతలకు కూడా కొదువలేదు. కానీ అకస్మాత్తుగా తన రెండో కూతురు ఇతర బృందంతో […] - [మీ పిల్లల రక్షణ గురించి మీరు ప్రార్ధించవలిసిన నాలుగు విషయాలు](https://lifeandscripture.com/4-things-to-pray-for-your-childrens-salvation/): 1. … కృపచేతనే రక్షింపబడియున్నారు (ఎఫెసీయులకు 2:8) మన పిల్లలకు దేవుని వాక్యాన్ని పరిచయం చేయడం,బోధించడం తల్లితండ్రులుగా మన కర్తవ్యం(ద్వితియోపదేశకాండము 11:19). దేవుని పాటలు నేర్పించడం , బైబిల్ కథలు చెప్పడం చాల మంచిది. కానీ అవి వాళ్ళకి రక్షణను కలుగ చేయదు, అది కేవలం దేవుని కృప ద్వారా మాత్రమే అని మర్చిపోకూడదు. దేవుడు మన పిల్లల పట్ల కృపను చూపించమని రోజూ ప్రార్ధన చేద్దాం.[one_half] 2. విశ్వాసముద్వారా … రక్షింపబడియున్నారు; ఇది మీవలన కలిగినది కాదు, దేవుని వరమే  (ఎఫెసీయులకు 2:8) మన పిల్లలు చూడలేని వాటిని నమ్మడం కొన్నిసార్లు కష్టం. కానీ విశ్వాసం అనేది మనం చూడలేనిదాన్ని నమ్మడం. రక్షింపబడటానికి విశ్వాసం అవసరం. కాబట్టి, పిల్లలు తమ బాల్యం నుండే విశ్వాసం కలిగి ఉండాలని ప్రార్థిద్దాం. 3. అది క్రియలవలన కలిగినదికాదు గనుక ఎవడును అతిశయపడ వీలులేదు.(ఎఫెసీయులకు 2:9) మన పిల్లలు వారి చిన్న మనస్సులతో ఏమి సాధించగలరో […] - [దేవుని లో ఆనందించడానికి అయన మనకు ఇచ్చిన నియమం ఏమిటి ?](https://lifeandscripture.com/rule-to-glorify-god/): ప్రశ్న: దేవుని లో ఆనందించడానికి అయన మనకు ఇచ్చిన నియమం ఏమిటి ? పాత , క్రొత్త నిబంధనల గ్రంథాలను కలిగి ఉన్న దేవుని వాక్యం[a], ఆయనను మహిమపరచడానికి, ఆనందించడానికి మనకు నిర్దేశించే ఏకైక నియమం [b]. [a] మత్తయి 19:4-5, లూకా 24:27,44, 1 కొరింతి 2:13, 1 కొరింతి 14:37, 2 పేతురు 1:20-21, 2 పేతురు 3:2, 15-16 [b]ద్వితీయోపదేశకాండమ 4:2, కీర్తనలు 19:7-11, యెషయా 8:20, యోహాను 15:11, యోహాను 20:30-31, అపోస్తుల కార్యములు 17:11, 2 తిమోతి 3:15-17, 1 యోహాను 1:4 - [మానవ జీవితం యొక్క ప్రధాన ఉద్దేశ్యం ఏమిటి?](https://lifeandscripture.com/what-is-the-chief-purpose-for-which-man-is-made/): ప్రశ్న: మానవ జీవితం యొక్క ప్రధాన ఉద్దేశ్యం ఏమిటి?  దేవుని వాక్యంలో మానవ జీవితానికి రెండు ప్రధాన ఉద్దేశాలు ఉన్నట్లుగా మనము చూస్తాము. మొదటిది దేవుడిని మహిమ పరచడానికి [a] , రెండొవది ఆయనలో ఆనందించుటకు. [b] [a] కీర్తనలు 86:9, యెషయా 60:21, రోమా 11:36, 1 కొరింథీ 6:20, 1 కొరింథీ 10:31, ప్రకటన 4:11 [b]కీర్తనలు 16:5-11., కీర్తనలు 114:15, యెషయా 12:2, లూకా 2:10, ఫిలిపి 4:4, ప్రకటన 21:3-4       The Westminster Shorter Catechism (also known simply as the Shorter Catechism) was written in the 1640s by English and Scottish divines. - [విశ్వాస ప్రమాణము](https://lifeandscripture.com/statement-of-faith-tel/): బైబిల్, సంపూర్ణమైన, అన్ని విధాలుగా, అన్ని విషయలలో సరిపోయేటటువంటి వ్రాతపూర్వకమైన దేవుని ప్రత్యక్షత అని నమ్ముతున్నాము. లేఖనములు దేవుని ప్రేరేపణ ద్వారా కలిగినవని మరియు అవి పూర్తి అధికారము కలిగినవని, ఆ అధికారము ఏదో సంఘము ద్వారానో, సంస్థ ద్వారానో లేదా ప్రమాణముల ద్వారానో సంక్రమించింది కాదు గాని కేవలము ఆ లేఖనములు దేవుని వాక్యమైయున్న కారణము చేతనే కలిగినదని నమ్ముచున్నాము. ఆ లేఖనములు దేవుడే స్వయముగా పలికిన మాటలు కాబట్టి దేవుని అధికారమును, దేవుని శక్తిని అవి కలిగి ఉన్నాయి.   మారని, మార్చబడని నిత్యుడయిన అద్వితీయ సత్యదేవుని ని మేము నమ్ముతున్నాము. ఆకాశమును, భూమిని అందలి సమస్తమునకు సృష్టికర్త దేవుడని నమ్ముచున్నాము. బైబిల్ లో వివరించబడిన దేవుడు అసమానుడు. ఆయనను ఎవరితోనూ, విశ్వము లోని మరి దేనితో నైనా పోల్చలేము. దేవుడు సకల అధికారము, సకల జ్ఞానము సమస్త వివేచన కలిగిన వాడు మరియు సమస్త మహిమ ఘనత ప్రభావములకు […] - [బైబిల్ ఒక్కటే దేవుని వాక్యమా? వేదాల సంగతి ఏంటి?](https://lifeandscripture.com/did-christ-write-vedas/): ఇటీవల మన తెలుగు క్రైస్తవ సమాజం లో క్రైస్తవులుగా పిలవబడే వారు చేసే వ్యాఖ్యల ద్వారా బైబిల్ యొక్క అధికారిత్వాన్ని ప్రశ్నించేలా చేస్తున్నాయి. క్రీస్తు వేదాలని రాయించాడని , క్రీస్తు వేదాలలో ఉన్నాడని చేసే వ్యాఖ్యలు ఎక్కువగా వినబడుతున్నాయి. ఇది సమాజానికి ముప్పు మాత్రమే కాదు, దేవుని పట్ల చేసే అపరాధం. ఇది బైబిల్ గ్రంథం యొక్క అధికారంపై చేసే దాడి. ఈ తప్పుడు సిద్ధాంతాన్ని ఎదుర్కోవటానికి బైబిల్ యొక్క లక్షణాలు తెలుసుకోవడం చాలా ముఖ్యం. దేవుని అధికారిక వాక్యంగా ఉండటానికి అంతర్లీనంగా ఉన్న గ్రంథంలోని మూడు లక్షణాలను పరిశీలిద్దాము. దానిలో ఒకదాన్ని ఈ బ్లాగ్ లో చర్చిద్దాం. ప్రతిలేఖనము దైవావేశమువలన కలిగినది. “దైవావేశము” అన్న పదానికి లోతైన అర్ధాన్ని తెలుసుకోనే ప్రయత్నం చేసే ముందు, దాని నిర్వచనాన్ని చూద్దాం. దేవుడు తన వాక్యాన్ని మనకి ఏ విధంగా ఇచ్చాడో అన్న దానిని వివరించేది దైవావేశన .అది ఒక వాహనం లాంటిది. ఇక్కడ […] - [పాపాన్ని ఒప్పుకున్నంత మాత్రాన మారుమనస్సు పొందినట్లు కాదు.](https://lifeandscripture.com/true-repentance-faith/): [dropcap]క[/dropcap] క్రైస్తవ సంఘాలలో ఒకరు దేవుడిని నమ్ముకున్నారో లేదో తెలుసుకోవాలంటే ,” నీవు రక్షింపబడ్డావా ?”, “నీవు మనస్సుపొందావా ?” అని అడుగుతాము. రక్షణ మరియు మారుమనస్సుని పర్యాయపదాలుగా వాడతాము . క్రైస్థవునిగా వీటి భేదాలను , వాక్యానుసారమైన వివరాలు తెలుసుకోవడం చాల అవసరం. రక్షణ అంటే ఏమిటి? మారుమనస్సు అంటే ఏమిటి? ఈ రెండు ఒకటేనా?లేదా వేరు వేరా? ఈ రెండిటికి సంబంధం ఏమిటి? ఈ ప్రశ్నలకు సమాదానాలు తెలుసుకోవడం అవసరం. చాల మంది మారుమనస్సు పొందాము అనుకుంటారు కానీ వారి జీవితం లో మార్పు ఉండదు.నిజమైన మారుమనస్సు చూపించే గుర్తులు ఏంటో కుడా చూద్దాం. మార్కు సువార్త 1:15 లో “కాలము సంపూర్ణమైయున్నది, దేవునిరాజ్యము సమీపించి యున్నది ; మారుమనస్సు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు, గలిలయకు వచ్చెను”. ఇక్కడ “మారుమనస్సు” అన్న పదానికి “మెటానోయా” అన్న గ్రీకు పదం వాడారు. “మెటానోయా ” అంటే […] - [ఆందోళనను ఎలా పోరాడాలి?](https://lifeandscripture.com/overcome-anxiety-telugu/): నేను పని చేస్తున్న కంపెనీ వారు మార్కెటింగ్ చేయడానికి కొన్ని సమావేశాలకి వెళ్తూ ఉంటారు. వారు తిరిగివచ్చినపుడు తమతో వారికి ఇచ్చిన మార్కెటింగ్ వస్తువులను తీసుకొని వస్తారు. ఒకసారి ఆలా తీసుకొని వచ్చిన వాటి నుండి మాకు నచ్చినవి తీసుకోమన్నారు. నా ద్రుష్టి ఒక మెరిసే వస్తువు పయిన పడింది. కొద్దీ కాలంగా నేను ఏ షాప్ కి వెళ్లినా ఇది చూస్తున్నాను . దానిని ఫైడ్జెట్ స్పిన్నర్ అంటారు. ఇది ఒక చిన్న బొమ్మ పరికరం. నేను దానిని పట్టుకొని అది ఎలా పనిచేస్తుందో అని చూస్తున్నపుడు నా మేనేజర్ , “నువ్వు ఒత్తిడి లో ఉన్నావా అది తీసుకున్నావు” అన్నారు. నేను అయోమయంతో లేదు అన్నాను. అప్పుడు ఆమె “ఇది ఒత్తిడి లో ఉన్న వారు, ఉపశమనం కోసం వాడుతారు” అని అన్నారు. కొద్ది సేపు అయ్యాక నేను నా డెస్క్ దెగ్గరకు వెళ్ళాక దీనిని గురించి చదివాను. వికీపీడియాలో,” […] - [కాథలిక్ బోధలో - ప్రమాదకరమైన 5 అంశాలు](https://lifeandscripture.com/catholic-teaching/): క్రైస్తవులు మరియు కాథలిక్కులు కొన్ని స్వల్ప విషయాలలో తప్ప అన్ని విషయాలను ఒకేలా నమ్ముతారని ఒక అభిప్రాయం.ఉదాహరణకు కాథలిక్స్ యేసు మరియు మరియను ఆరాధిస్తారని క్రైస్తవులు యేసుని మాత్రమే  ఆరాధిస్తారని అందరు అనుకుంటారు .కాని, నిజానికి వీరిరువురి మధ్య భేదాలు ఉన్నాయి . అవి ఏమిటో క్రైస్తవులైన మనం తెలుసుకోవడం చాలా అవసరం. ఈ భేదాలు మనం తెలుసుకుంటే క్రీస్తుని గూర్చిన వార్త వారికి ప్రకటించేటప్పుడు మనకు సహాయ పడవచ్చేమో ఎవరికీ తెలుసు? కనుక వాటిని గూర్చి తెలుసుకుందాము. 1. పోప్ సంఘానికి శిరస్సు యేసు, పేతురు ( ఈ పేరుకి అర్దం రాయి)అనబడు సీమోను ని సంఘానికి “రాయి”గ చేసాడని, పరలోక తాలపుచెవులు ఇచ్చాడని, సంఘమంతటికి కాపరి గా నియమించ్చాడని కాథలిక్కుల ప్రగాడ విశ్వాసం. ప్రస్థుతం పేతురు మరియు అపొస్తలుల కాపరిత్వాన్ని బిషప్పులు పోప్ యొక్క అధికారం క్రింద కొనసాగిస్తున్నారు.ఈ అభిప్రాయానికి మూలము Matthew 16:18-19. ఈ ఒక్క వచనాలని నేను చదివినప్పుడు వారు […] - [5 dangers of catholic teaching](https://lifeandscripture.com/5-dangers-of-catholic-teaching/): It is common to think that Christians and Catholics believe the same things except with a few nuances. For example, it is a common knowledge that Catholics worship both Jesus and Mary, mother of Jesus, and Christians worship only Jesus Christ. However, in reality, the differences are even more significant than we think from a theological perspective, and it is essential to know what they are. Who knows this can be a perfect Segway to share the gospel of Jesus Christ. Let’s get right to it. 1. Pope is the head of the Church It is in the Roman Catholic teaching that Jesus […] - [దేవుడు ప్రేమ కనుక ఎవరినైనా ఎలాగున్న ప్రేమిస్తాడా?](https://lifeandscripture.com/whom-does-god-love/): దేవున్ని నిర్వచించటం అనేది సముద్రాన్ని ఒక సీసాలో బందించటం లాంటి అసాధ్యమైన సంగతి అయినప్పటికి బైబిల్ కొన్ని నిర్వచనాలను మన ముందు వుంచుతుంది... - [A Biblical response to Homosexuality?](https://lifeandscripture.com/a-biblical-response-to-homosexuality/): [dropcap]I[/dropcap] n addressing the subject of homosexuality, I am reminded of the subtle words of the serpent to our mother Eve. The tempter began by asking “Did God actually say…?”. 1 This question has had tremendous success in misleading the human race following the fall of Adam and Eve. After all, if one could cast sufficient doubt on what God has said, one would find the moral liberty to justify any action on the ground that God has not spoken. Christian apologetics is primarily committed to the firm belief that God has spoken and that we possess His revealed words in […] - [Is the divinity of Jesus illogical?](https://lifeandscripture.com/is-the-divinity-of-jesus-illogical/): As we consider Jesus’ divinity in the context of the Incarnation, we are faced with the question of logical coherence. To say that Jesus was Incarnate Deity may be deemed logically problematic for two reasons: Firstly, to say that Christ is both God and man might seem logically contradictory. After all, God is by definition infinite and able to accomplish all that is logically possible while being unable to err. On the other hand, a man is finite and very much limited in his capacity. In the words of Alexander Pope, “to err is human”. We are inevitably faced with the […] - [What Gospel is NOT](https://lifeandscripture.com/gospel/): It is sometimes more helpful to know what a thing is not before we try to understand what it is.. - [Adoption in Roman World](https://lifeandscripture.com/adoption/): [dropcap]A[/dropcap] doption was a widespread legal procedure throughout the Greco-Roman world. The Greek term Paul uses (huiothesia) always denoted the process or status of been adopted as a son. Unlike the modern adoption of children, typically the Roman elite adopted grown adult men. The adopted individual was equal to a natural child in the eyes of the law and society. Upon being adopted, a Roman citizen passed from one family to another, bringing with him all associated relations under his power. Thus a childless man could adopt a man with a family, ensuring not only a legally smooth inheritance process but […] - [How can I overcome anxiety?](https://lifeandscripture.com/we-need-jesus-not-fidget-spinners/): Fight anxiety with Faith in God's Promises - [True Repentance](https://lifeandscripture.com/true-repentance/): Repentance is more than acknowledging your sin, it is transformational. - [What the Gospel requires and produce ?](https://lifeandscripture.com/what-the-gospel-requires-and-produces/): [dropcap]A[/dropcap] ll the gospel requires from us is Repentance and faith. The gospel calls sinners to Repent and put faith in Jesus See Matthew 3:2, in the preaching ministry of John the Baptist, he addresses the listeners to “Repent, for the kingdom of heaven is at hand.” Jesus himself starts his ministry with the same message, Repent. (See Matthew 4:17). If you are professing Christian, you have repented. Repentance is not only a one-day action that you cause when you are convicted by the Gospel, but it is to be practiced throughout our life. There remains a big heap of ignorance […] - [What the Gospel is – Part 3](https://lifeandscripture.com/what-the-gospel-is-part-3/): Martin Luther summarized it best: “Gospel is and should be nothing else than a discourse or story about Christ.” - [What the Gospel is - Part 2](https://lifeandscripture.com/what-the-gospel-is-part-2/): God, not man is the center of the gospel. - [What the Gospel is - Introduction](https://lifeandscripture.com/what-the-gospel-is-part-1/): Heart of Christianity is Good News ## Pages - [about us](https://lifeandscripture.com/about-us/): Life & Scripture is a Christ-centered platform dedicated to helping believers apply biblical truth to everyday life. Whether you’re navigating work, family, personal struggles, or spiritual questions, our mission is to point you to God’s Word as the ultimate source of wisdom, hope, and guidance. We focus especially on equipping Christians in the Indian context—through articles, resources, and podcast episodes in both English and Telugu—to live out their faith practically and intentionally. Our content emphasizes practical theology, biblical counseling, and gospel-centered living that speaks to real-life situations. Meet Isaac Isaac is the creator and host of the Life & Scripture Podcast, […] - [Watch on Youtube](https://lifeandscripture.com/watch-on-youtube/) - [Subscribe](https://lifeandscripture.com/subscribe/): Join Our Community at Life and Scripture! Join our community at Life and Scripture and receive the latest blog updates directly to your inbox. Dive deep into enriching articles, explore profound biblical perspectives, and nurture your faith journey with us. Don’t miss out on our insightful content—subscribe now and be a part of our growing family! Your subscription could not be saved. Please try again. Your subscription has been successful. Join Our Community at Life and Scripture! Subscribe to our newsletter and stay updated. Enter your email address to subscribe Provide your email address to subscribe. For e.g abc@xyz.com SUBSCRIBE - [Home](https://lifeandscripture.com/) - [Elementor example](https://lifeandscripture.com/elementor-example/): This is an Elementor example You can easily display the content of any page on your homepage with the custom content section. Simply create a page just like this one, and setup your homepage options to pull content from the page. The possibilities are endless! Build the homepage of your dreams! Intrinsicly revolutionize professional users without orthogonal markets. Phosfluorescently maximize world-class manufactured products whereas clicks-and-mortar infrastructures. Seamlessly innovate innovative convergence whereas 2.0 deliverables. Enthusiastically integrate global resources with just in time initiatives. – Build with Elementor – The sky is the limit! – Add some video content – Tell your story […] - [Shows](https://lifeandscripture.com/shows/) - [Shows layouts](https://lifeandscripture.com/shows-layouts/) - [My account](https://lifeandscripture.com/my-account/): [woocommerce_my_account] - [WordPress 5 blocks](https://lifeandscripture.com/wordpress-5-blocks/): This page is an example of what you can accomplish with the new WordPress editor. We’ve made sure that all of the blocks match the style of our theme – you can see a full style guide on these pages: common blocks, formatting blocks and layout blocks. Start with a title And keep writing your stories with the paragraph block. The paragraph block has all the usual formatting options you know from the classic editor, as well as some cool new features – font size and color, as well as drop cap. Add more content You can easily add content such as the gallery […] - [Custom widgets](https://lifeandscripture.com/custom-widgets/): Phosfluorescently leverage other’s multifunctional e-services via cooperative meta-services. Conveniently streamline an expanded array of alignments before enterprise deliverables. Holisticly provide access to accurate processes whereas web-enabled schemas. Continually maximize global imperatives for superior e-services. Seamlessly evisculate backward-compatible interfaces vis-a-vis cross-platform results. Efficiently negotiate turnkey portals before business ideas. Appropriately communicate functional quality vectors whereas unique niche markets. Monotonectally actualize turnkey initiatives without standards compliant manufactured products. Enthusiastically envisioneer multifunctional e-tailers whereas focused value. Competently scale resource maximizing “outside the box” thinking for optimal potentialities. Globally build timely alignments rather than high-payoff customer service. Competently transition robust relationships whereas vertical networks. Quickly […] - [Episodes layouts](https://lifeandscripture.com/classic-layouts/) - [Authors](https://lifeandscripture.com/authors/) - [Blank page example](https://lifeandscripture.com/blank-page-example/): Blank page example Use this page template with your favorite page builder or any way you want to. Conveniently morph customer directed initiatives via worldwide services. Professionally seize user friendly strategic theme areas without B2B methodologies. Proactively fashion seamless schemas after holistic data. Interactively streamline value-added ROI vis-a-vis transparent collaboration and idea-sharing. Conveniently pursue standardized e-commerce with distinctive communities. Interactively synthesize adaptive ideas through resource maximizing relationships. Credibly conceptualize timely “outside the box” thinking before mission-critical applications. Uniquely iterate focused niche markets after strategic supply chains. Progressively brand resource sucking quality vectors before user friendly paradigms. Competently seize distributed content via client-centric growth […] - [Layout blocks](https://lifeandscripture.com/layout-blocks/): Blocks are an awesome new way of creating rich content in WordPress. Pages in the styleguide section display all of the different blocks grouped into three categories: common blocks, formatting blocks and layout blocks. Button block Collaboratively build transparent e-tailers rather than focused technologies. Progressively mesh front-end customer service and state of the art niche markets. Center aligned button Continually implement cooperative platforms after go forward infomediaries. Monotonectally pursue 2.0 channels through value-added action items. Uniquely disseminate ethical functionalities. Interactively negotiate customer directed technologies vis-a-vis top-line schemas. Enthusiastically mesh top-line ideas without front-end alignments. Distinctively supply open-source platforms before. Left aligned button Energistically pontificate vertical technologies […] - [Formating blocks](https://lifeandscripture.com/formating-blocks/): Blocks are an awesome new way of creating rich content in WordPress. Pages in the styleguide section display all of the different blocks grouped into three categories: common blocks, formatting blocks and layout blocks. Code block Uniquely exploit seamless collaboration and idea-sharing through exceptional action items. Phosfluorescently deliver premium networks with cost effective collaboration and idea-sharing. Uniquely create covalent infomediaries without premium markets. Professionally extend compelling “outside the box” thinking via dynamic applications. Quickly customize cutting-edge. Preformatted block Globally reinvent inexpensive results and user friendly imperatives. Dynamically fashion corporate ideas through backend architectures. Rapidiously leverage other’s proactive process. What men or gods are these? What maidens […] ## Optional - [Agent (MCP protocol)](websites-agents.hostinger.com/lifeandscripture.com/mcp) [comment]: # (Generated by Hostinger Tools Plugin)